అందాల హాట్ గర్ల్ ఖుషీ ముఖర్జీ దీపావళి పండగ పూట... ముంబైలో నడిరోడ్డుపై రచ్చ చేసింది. చిన్న గొడవ కారణంగా టపాకుల షాపు నుండి టపాకులు తీసి రోడ్డుపై విసిరివేసింది. ఈ గొడవ సోషల్ మీడియా రచ్చ రచ్చ అయ్యింది.