హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన శివాజీ. నిన్న దండోరా ఈవెంట్లో రెండు అసభ్యకర పదాలు వాడాను అది తప్పే, అవి ఉపయోగించకుండా ఉండాల్సింది