యువ హీరో నాగ చైతన్య తన భార్య శోభితతో కలిసి ఫెరారీ లగ్జరీ కార్ లో రోడ్డుపై తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది. రోడ్డుపై ఆగి వాళ్ల పనిమనిషితో మాట్లాడుతుండగా...తీసిన వీడియో వైరల్ గా మారింది.