అరిటాకులో విందు భోజనం కావాలంటే, ‘ఈరోడ్ అమ్మన్ మెస్’లో భోజనం తినాల్సిందే అంటూ... జగపతి బాబు ఓ వీడియోను పోస్ట్ చేశాడు. మొత్తం నాన్ వెజ్ కుమ్మేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.