బెంగళూరులో ఓ మహిళకు... క్యాబ్ డ్రైవర్ సాండ్ విచ్ కొని ఇచ్చాడు. ఆ మహిళకు ఆకలి వేస్తుంది అంటూ... ఫోన్ లో చెప్పడం విని కారు ఆపి సాండ్ విచ్ కొని తీసుకొని ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.