హైదరాబాద్ – కీసర పరిధిలోని మల్లికార్జుననగర్ కాలనీలో తన బైకుపై వ్యవసాయ పనులకోసం వెళ్తుండగా మెడకు చైనా మంజా చుట్టుకుని గాయాలపాలైన జశ్వంత్ అనే యువకుడు. తీవ్ర రక్త స్రావంతో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించగా 19 కుట్లు వేసి ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు