యూపీ రాష్ట్రంలోని కొత్వాలీ ప్రాంతంలో రీల్స్ మోజులో వేగంగా వస్తున్న రైలు కింద పడుకుని వీడియో చికిత్రీకరించిన అజయ్ రాజ్బర్ అనే యువకుడు. రీల్ వైరల్ అవ్వడంతో యువకుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించిన పోలీసులు