కాకినాడ జిల్లా తేటగుంట జాతీయ రహదారిపై... కాంక్రీట్ ట్రక్ ను ఓవర్ టేక్ చేయబోయి... ట్రక్ కింద పడ్డ యువకుడు... గాయలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.