భారతదేశపు అతి పొడవైన వంతెన అయిన అస్సాంలోని డాక్టర్ భూపేన్ హజారికా సేతుపై ఓ యువకుడు రెయిలింగ్ పై పుల్ అప్స్ తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.