తాటి చెట్టు దిగుతుండగా ప్రమాదవశాత్తూ మోకు జారి తలకిందులైన గీత కార్మికులు కొండూరి చంద్రయ్య. ఎంతో సాహసం చేసి చంద్రయ్యను కాపాడిన తోటి గీత కార్మికులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో ఘటన