సోషల్ మీడియాలో తొందరగా ఫేం కోసం... వీళ్లు పడే తంటాలు అన్ని ఇన్ని కాదు. అందులో ఇన్ స్టాలో కావడం కోసం ఈ మహిళ ఏకంగా 3 అతి పెద్ద గులాబ్ జామున్ ని ఇలా తినే ప్రయత్నం చేసి..... జనాలకు విరక్తి వచ్చేలా చేసింది.