బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో కారులో డ్రైవింగ్ చేస్తూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్న మహిళా టెకీ. ఓవర్ స్పీడింగ్, డ్రైవింగ్‌లో అలసత్వంగా కారణంగా రూ.వెయ్యి ఫైన్ విధించిన పోలీసులు.ట్రాఫిక్ సిబ్బంది ఆమెకు జరిమానా నోటీసును అందజేసిన విషయాన్ని వెల్లడిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టిన బెంగళూరు నార్త్ ట్రాఫిక్ డీసీపీ