బెంగళూరులో అపార్ట్మెంట్ లిఫ్ట్ లోపల కేర్‌టేకర్ పుష్పలత ఒక కుక్క పిల్లను కొట్టి చంపేసింది. ఈ క్రూరమైన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో అందరిని కలిచివేసింది. మూగజీవిని చంపినందుకు.... పోలీసులు అరెస్ట్ చేశారు.