ఉత్తరప్రదేశ్లోని బదాయూన్లో ఉజాని పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సౌలి గ్రామంలో ఒక అటవీ అధికారిపై అడవి పంది దాడి చేస్తున్న దృశ్యాలున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.