భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని తన రూంకి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టిన వార్డెన్ భవానీ. ప్రతి రోజు ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన