ఘోర ప్రమాదం... రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదృష్టవషాత్తు ఎవ్వరి కూడా గాయాలు కాలేదు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.