అయ్యా జాగిరీ అన్నట్టు... గోధమ చేను మధ్యలో హాయిగా, స్వేచ్చగా రాయల్ గా సేద తీరుతున్న టైగర్. ఇది ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ గ్రామానికి చేరువలో ఉంది. అయితే డ్రోన్ విజువల్స్ తీసి అటవీ అధికారులకు అందజేశారు గ్రామస్థులు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.