రష్యాలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్రావోబెరెజ్నీ మార్కెట్లో చోటు చేసుకున్న దుర్ఘటన. సమాచారం అందుకున్న వెంటనే.. రంగంలోకి 30 మందికి పైగా ఫైర్ సిబ్బంది