క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో నిర్మిస్తున్న న్యూ అహోబిలం ఆలయం కూలినట్లు తెలిపిన అధికారులు. భారత సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి సహా మరో ముగ్గురు చనిపోయారని వెల్లడి. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, ప్రాజెక్ట్ మేనేజర్ విక్కీ జైరాజ్ పాండేగా గుర్తింపు