ధర్మవరం–తాడిపత్రి మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ తను చెప్పిన చోట బస్సు ఆగలేదని విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాయితో బస్సు అద్దం పగలగొట్టి డ్రైవర్, కండక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని డ్రైవర్ కండక్టర్ చెప్పడంతో విద్యార్థి అక్కడి నుంచి పరారయ్యాడు.