మహారాష్ట్రలోని లోనావాలాలో ఆర్.ఎస్.ఎస్ సంఘ శాఖ ప్రార్థన చేస్తున్న సమయంలో... స్వయంసేవకుల మధ్యలోకి ఓ పాము వచ్చింది. అయితే ఏ ఒక్కరు కూడా... కదలకుండా ప్రార్థన పూర్తి అయ్యే వరకు అలాగే ఉన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.