జమ్మూ కాశ్మీర్ డోడా జిల్లాలో పాసెంజర్ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 3 మరణించగా 10 మందికి గాయాలయ్యాయి.