శ్రీవారి మెట్లపై ఓ అరుదైన దృశ్యం అందరిని ఆశ్యర్యపరిచింది. ఓ మహిళ తన తలపై... 6 పెట్టెలు మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.