చైనాలోని షాంఘై వీధుల్లో మానవ పోలీసులకు బదులుగా రోబో ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. చైనా తన అన్ని పనులలో రోబోలను ఉపయోగిస్తుంటే అది మానవులకు ఎలా ఉపాధి కల్పిస్తుంది