డైనోసార్లు జీవించినప్పటి నుంచి భూ మండలంపై ఉన్న మొక్క ఇది. ఈ మొక్కను అటవీ అధికారులు శేషాచలం అడవుల్లో కనుగొన్నారు. ఈ మొక్కను వైఎస్సార్ కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయ బొటానికల్ గార్డెన్ లో పెంచుతున్నారు.