బాచుపల్లి లోని ఓ అపార్ట్ మెంట్ లోని రెండవ అంతస్తులో కొండచిలువ కలకలం సృష్టించింది. ఒక్కసారిగా అపార్ట్ మెంట్ వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. స్నేక్ సొసైటీ సభ్యులు చేరుకొని పట్టి తీసుకెళ్లారు.