హిమాచల్ ప్రదేశ్ ఝండుట సబ్ డివిజన్లో బాలూర్ఘాట్ ప్రాంతంలో కొండచరియలు విరిగి ప్రైవేట్ బస్సుపై పడటంతో 15 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.