ఈశాన్య తీరప్రాంత నగరమైన ఇలాన్లో భూకంపం సంభవించిందన్న తైవాన్ వాతావరణ సంస్థ. ఈ భూకంపం ధాటికి ఊగిన భారీ భవనాలు, ఇండ్లు.. భయాందోళనలకు గురైన స్థానిక ప్రజలు. తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని.. ఇండ్లల్లో నుంచి బయటకి పరుగులు తీసిన స్థానిక జనం