బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ పొంగల్ ఆర్డర్ ఇచ్చిన ఇద్దరు కస్టమర్లు. అయితే.. పొంగల్ లో పురుగు వచ్చిందని ఫేక్ వీడియో చిత్రీకరించిన కస్టమర్లు. రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం పోలీసులను ఆశ్రయించిన రామేశ్వరం కేఫ్ నిర్వాహకులు. రామేశ్వరం కేఫ్ ఆపరేషన్స్ హెడ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.