సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అందులో ముఖ్యంగా జంతువులు వీడియోలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకునే వీడియో. చిన్న పంది పిల్ల మూడు చిరుతలను ముప్పుతిప్పలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.