మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సోలాపూర్-ధూలే జాతీయ రహదారిపై ఒక పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీ పేలుడు సంభవించింది.