గౌతమ్ అదానీ లాంటి వ్యక్తి ముంబై అంధేరి రైల్వే స్టేషన్ లో చాట్ అమ్ముతున్నాడు. ఓ వ్యక్తి అతన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచాడు. నెట్టింట వైరల్ గా మారింది.