వేములవాడలోని తిప్పపూర్‌లో చోటు చేసుకున్న విషాద ఘటన. బస్టాండ్ వద్ద హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన రమేష్ అనే ఒక వ్యక్తి. అతనికి CRP అందించిన శ్రీనివాస్, గంగరాజు అనే కానిస్టేబుళ్లు. అనంతరం రమేష్‌ను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలింపు