తాండూరు పట్టణంలో బస్టాండ్ సమీపంలోని చౌరస్తాలో ఓ వ్యక్తి వర్షంలో తడుస్తూ ఆనందించాడు. కొద్దిసేపటికి నడిరోడ్డుపై కూర్చుని వర్షపు నీటిలోనే షర్ట్ ఉతకడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.