ఆపరేషన్ సిందూర్ విజయవంతం నేపథ్యంలో అస్సాంలో ర్యాలీ. ఈ ర్యాలీలో 'పాకిస్థాన్ జిందాబాద్.. భారత్ ముర్దాబాద్' అని నినాదాలు చేసిన ఓ యువకుడు. యువకుడిని చితక్కొట్టి బుద్ధి చెప్పిన ఆర్మీ జవాన్లు, స్థానికులు