యూపీలోని షాజహాన్పూర్లో ఓ రోగి చేతిలో యూరిన్ బ్యాగ్ పట్టుకుని మద్యం దుకాణానికి వచ్చి మందు కొని తాగి రోడ్డుపై పడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.