రన్నింగ్ ట్రైన్లో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు. వెంటనే వచ్చి అతడ్ని కాపాడిన స్టేషన్ మాస్టర్ అభిజిత్ సింగ్. స్టేషన్ మాస్టర్ సమయానికి స్పందించడం వల్లే.. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడు