వెలుగులు చిమ్ముతూ భూమి పైకి వచ్చిన తోక చుక్క! ఈ తోక చుక్క రష్యా రాజధాని మాస్కోలో పడింది. దీని కారణంగా నిన్న రాత్రి మాస్కో ఆకాశం పచ్చగా మారింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.