ఇంతకు దిగజారి పోయారు. ఓ తల్లి తన కూతురికి అబ్బాయిని ఇన్ స్టా గ్రామ్ లో వెతుకుతుంది. కామెంట్ పెట్టు... నా బిడ్డను పట్టు అన్నట్లుగా ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.