జేబులో పేలిన మొబైల్ ఫోన్. ఉత్తరప్రదేశ్లో వ్యక్తి జేబులో ఉన్న మోటో G-సిరీస్ ఫోన్ పేలింది. జీన్స్ ప్యాంట్ కాలిపోగా, ఫోన్ వెనుక భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తూ పెద్ద గాయాలు కాలేదు.