స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం. ప్రత్యక్ష స్వరూపమైన సూర్యభగవానుని కిరణాలు స్వామివారి పాదాలపై పడడం ఎంతో విశిష్టతను కలగజేసింది. ఇది రెండోసారి, గత సంవత్సరం ఇదే రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. ఆలయ నిర్వాహకులు ఈరోజు కూడా ఉదయం మంచులో నేరుగా సూర్య భగవానుని కిరణాలు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై పడడం జరిగింది.