రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుండి జోధ్పూర్ వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 15 మంది ప్రయాణికులు మంటల్లో సజీవ దహనం అయ్యారు. దాదాపుగా 25 మందికి గాయాలయ్యాయి. ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.