కాలిఫోర్నియాలోని హేవార్డ్‌లో.. నిర్మాణ పనులు జరుగుతున్న వేళ గ్యాస్ లైన్‌ని తాకిన సిబ్బంది. దీంతో భారీ పేలుడు సంభవించి ధ్వంసమైన పలు ఇండ్లు.. ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు