థాయిలాండ్ను సందర్శించిన ఒక యువతి అక్కడి స్థానిక మార్కెట్ వీడియోను చిత్రీకరించింది. దానిని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్గా మారింది. భారత్లో ప్రజలను భయపెట్టే మొసళ్లను అక్కడి ప్రజలు చాలా ఇష్టంగా తినడం ఆ వీడియోలో ఉంది. మొసళ్ల మార్కెట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.