ఇండోర్ లో సరికొత్త రూల్! హెల్మెట్ లేకుండా పెట్రోల్ వేయరు. అందుకే ఓ పాల వ్యాపారి.... పాల డబ్బా మూతను ఈవిధంగా ధరించి... పెట్రోలో వేయించుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.... కలెక్టర్ ఈ పెట్రోల్ బంక్ సీజ్ చేశారు.