తన ఒంటికి టపాసులు చుట్టుకొని మరీ కాల్చుకున్న ఓ ప్రబుద్ధుడు. 1000 Wala చుట్టుకొని కాల్చుకోగా.. అతని కాళ్లకి స్వల్ప గాయాలు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో