గోదావరి ఎక్స్ప్రెస్ రైలులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి చెందాడు. అయితే రైలు కాజీపేట్ జంక్షన్లో దాదాపుగా గంటపాటు నిలిచిపోయింది.