పెట్రోల్ బంక్ లోని... ఏకంగా బైక్ పెట్రోల్ ట్యాంక్ తీసుకోని వచ్చాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. అక్కడి ప్రభుత్వం బాటిల్స్ తో పెట్రోల్. డీజిల్ పోయడాన్ని నిషేధించడంతో... తెలివైన మేధావులు ఈ పని చేశారు.