బెంగళూరు టెక్కీ అమోజాన్ నుండి రూ.1, 86, 999/- ధర కలిగిన Samsung Galaxy Fold 7 ఫోన్ ఆర్డర్ చేశాడు. అయితే బాక్స్ ఓపెన్ చూసి చూడగానే.... అందులో రాయి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమోజాన్ కు ఫిర్యాదు చేయగా.... డబ్బును రిటర్న్ చేశారు.