దీపావళి సమయంలో.... రైలులో రద్దీ కారణంగా... ఓ వ్యక్తి ఈ విధంగా ప్రయాణించాడు. తన సామన్లు బాత్రూమ్ లో సెట్ చేసుకొని... పడుకొని ప్రయాణించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.